ఏపీలో ఉచితంగా 3 సిలిండర్ల పథకంపై మహిళలకు గుడ్ న్యూస్.. బుకింగ్‌తో సంబంధం లేకుండా నేరుగా ఖాతాలో డబ్బులు! | AP Deepam 2 Scheme 2026

26.07.2026

AP Deepam 2 Scheme 2026 కింద మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేసే తాజా అప్డేట్.
AP Deepam 2 Scheme కింద మహిళలకు గుడ్ న్యూస్. ఇకపై గ్యాస్ బుకింగ్‌తో సంబంధం లేకుండా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి సబ్సిడీ నేరుగా బ్యాంకు ఖాతాలో జమ కానుంది.
Read more
WhatsApp