GSWS Helper

ఓటరు జాబితాలో పేరు లేదా? నవంబర్ 20లోగా మళ్లీ అవకాశం.. ఇలా నమోదు చేసుకోండి! | Voter List 2026
AP Voter List 2026లో మీ పేరు లేదా? SIR ప్రక్రియలో పేరు మిస్సయిన అర్హులైన ఓటర్లకు నవంబర్ 20 వరకు మరో అవకాశం కల్పించారు. Annexure-B, Annexure-C వివరాలు, కొత్త ఓటరు నమోదుకు Form-6 అప్లై విధానం, ఓటరు జాబితాలో పేరు చెక్ చేసుకునే పూర్తి వివరాలు తెలుసుకోండి.















