GSWS Helper

కేవలం రూ.51కే 28 రోజుల రీఛార్జ్ ప్లాన్.. BSNL మరో సంచలనం.. రోజుకు 2GB, అన్‌లిమిటెడ్ కాల్స్! | BSNL Rs 51 Offer
BSNL Rs 51 Offer ద్వారా రూ.51కే 28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB డేటా, Unlimited Calls, 100 SMSలు. కొత్త SIM వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్.











