GSWS Helper
రేషన్ కార్డుదారులకు అలర్ట్.. మరో 3 రోజుల్లో గడువు పూర్తి! లేదంటే కార్డు రద్దు అవుతుంది | AP Ration Card eKYC Deadline

AP Ration Card eKYC Deadline: రేషన్ కార్డుదారులకు అలర్ట్.. మరో 3 రోజుల్లో గడువు పూర్తి! ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డుదారులకు (AP Ration Card Holders) ప్రభుత్వం మరియు పౌరసరఫరాల శాఖ (Civil Supplies Department) నుండి ఒక అత్యవసర హెచ్చరిక. రాష్ట్రంలో రేషన్ కార్డు eKYC (Know Your Customer) ప్రక్రియకు సంబంధించి…













