Author: Bhageera

పేదలు ఇల్లు కట్టుకోడానికి రూ.2.50 లక్షల సహాయం – దరఖాస్తు గడువు నవంబర్ 30 వరకు! | AP PMAY-G Scheme 2025 Apply Online | AP Housing Scheme 2025 – GSWS Helper AP PMAY-G Scheme 2025 Apply Online: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో సొంత స్థలం (Own Land) ఉండి, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇల్లు (House Construction) కట్టుకోలేని పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలు అవుతున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ (AP PMAY-G Scheme 2025) పథకం కింద అర్హులైన వారికి ఏకంగా రూ.2.50 లక్షల ఆర్థిక సహాయం (Financial Assistance) అందించడానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా, ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు గడువును నవంబర్ 30, 2025 వరకు పొడిగించడం ద్వారా, మరింత మంది లబ్ధిదారులకు అవకాశం కల్పించారు. ✅…

Read More